Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దక్షిణ కొరియాపై నెగ్గిన భారత హాకీ జట్టు

నెదర్లాండ్ లో జరుగుతున్న హాకీ ప్రపంచ కప్ పోటీల్లో దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ లో భారత హాకీ జట్టు 3-0 తేడాతో విజయం సాధించింది. ఆకాష్ దీప్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

More Telugu News